
( పయనించే సూర్యుడు నవంబర్ 07 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)
షాద్ నియోజకవర్గంలో జరిగిన వివిధ వివాహాలకు, శుభాకార్యాలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన బిజెపి రాష్ట్ర నాయకులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి వారితో పాటు బిజెపి నాయకులు ఇస్నాతి శ్రీనివాస్, మోహన్ సింగ్, చేగు సుధాకర్, లష్కర్ నాయక్, మిద్దె గణేష్, బోయ శంకర్,అనిల్ కుమార్ గౌడ్,రంగన్న గౌడ్, బోయ అశోక్,కుడుముల బాల్ రాజ్, కృష్ణ యాదవ్,రాజు నాయక్, తదితరులు ఉన్నారు..