
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీకే గంగాధర్. బాల్కొండ నియోజకవర్గం లో కమ్మర్ పల్లి గ్రామంలో
కొత్తగా మంజూరు అయిన పెన్షన్ లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గ ఇంచార్జ్ సునీల్ రెడ్డి కృషి వల్ల కమ్మర్ పల్లి గ్రామానికి 73 మంది లబ్ధిదారులకు పింఛన్ మంజూరు అయ్యిందని తెలిపారు ఈ సందర్భంగా లబ్ధిదారులు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమం లో ఏఎంసీ వైస్ చైర్మన్ సుంకెట బుచ్చన్న సల్లూరి గణేష్ గౌడ్ నూకల బుచ్చి మల్లయ్య నిమ్మ రాజేంద్ర ప్రసాద్ సింగిరెడ్డి శేఖర్ పాషా సుంకెట శ్రీనివాస్ కౌడ శైలేందర్ పీర్ల అరవింద్ కౌడ అరవింద్ సంపంగి నాగరాజు దూలూర్ కిషన్ చంద్రకాంత్ రెడ్డి ఊట్నూర్ నరేందర్ బోదాస్ అశోక్ తదితరులు పాల్గొన్నారు