
పయనించే సూర్యుడు సెప్టెంబర్14నారాయణ పేట జిల్లా పరిధిలో MJPVC ని అభివృద్ధి పతంలో నడపడానికి ప్రతి ఒక్కరు చేయి చేయి కలిపి రావాలి అని కొత్తపల్లి విజయ్ కుమార్ MJPVC నారాయణ పేట జిల్లా అధ్యక్షులు పిలుపు నివ్వడం జరిగింది నారాయణ పేట జిల్లా పరిధిలో పద కొండు మండలంలో ఉండే SC ST బిసి మైనార్టీ వారు అధిక సంఖ్యలో మా MJPVC లో కలిసి నడవాలి అని పిలుపు నివ్వడం జరిగింది కావున MJPVC బలోపేతం చేయడంలో మీ వంతుగా కృషి చేస్తూ కలిసి రావాలి అని కొత్తపల్లి విజయ్ కుమార్ MJPVC నారాయణ పేట జిల్లా అధ్యక్షులు పిలుపు నివ్వడం జరిగింది ఇంక రానున్న కాలంలో పెద్ద ఎత్తున కార్యక్రమలు నిర్వహించడం జరుగుతుంది అని అన్నారు.