నిర్మల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే ధర్నాకు బయలుదేరిన టీమ్ ఎం.ఏ. లతీఫ్ నాయకులు, కార్యకర్తలు.
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో నిర్మల్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగే ధర్నాకు బైంసా పట్టణం నుండి ఎం ఏ లతీఫ్ మరియు నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బయలుదేరారు.