
పయనించే సూర్యుడు సెప్టెంబర్24:_ ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండల తెదేపా అధ్యక్షులు చెల్లి సురేష్ తనయుడు రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొంది ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు.ఆయనను ప్రభుత్వ విప్,ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు (బుచ్చిబాబు) పరామర్శించారు.ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.వెంట జిల్లా తెదేపా అధ్యక్షులు గుత్తుల సాయి ఉన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు తాడి నరసింహారావు,వెంట్రు సుధీర్,ఎన్డీఏ కూటమి నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.