
పయనించే సూర్యుడు నవంబర్ 10 (సూళ్లూరుపేట నియోజకవర్గం రిపోర్టర్ తాళ్లూరి దాసు ) తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలో మున్సిపాలిటీ కార్మికులుగా పనిచేస్తున్న కార్మికులు పనితీరు జీతాలు రాకపోతే ధర్నాలు చేస్తారు తీసుకుంటున్న జీతానికి కనీసం కష్టపడి పని చేయాలి కదా అలాకాకుండా సూళ్లూరుపేట మున్సిపాలిటీ కార్మికుల పనితీరు పై పైన మెరుగులు దిద్దేసి వెళ్ళిపోతున్నారే తప్ప రోడ్లను శుభ్రంగా ఉడుద్దాం కాలవలను శుభ్రంగా తీర్థం అనే కనీస ధర్మం కూడా లేని ఈ మున్సిపాలిటీ కార్మికుల్ని ఏమనాలో అర్థం కావటం లేదు రోడ్లను శుభ్రం చేస్తున్న కార్మికుల దగ్గర కు ఒక అతను సంభాషించగా అమ్మ ఒకపక్కే శుభ్రం చేస్తున్నారేంటి ఇంకో పక్కన శుభ్రం చేయరా అని అడగ్గా ఆ కార్మికులు అతనికి సమాధానం ఇస్తూ మాకు ఒకపక్కే శుభ్రం చేయమన్నారు అందుకని రోడ్డుకి ఒకపక్కే శుభ్రం చేస్తున్నాం మరియు నీట్ గా శుభ్రం చేయట్లేదని అడగగా నీవు చీపురు తెచ్చి ఇచ్చితే శుభ్రం చేస్తాం అని వెటకారంగా సమాధానం చెబుతున్న కార్మికులు ఇలాంటి కార్మికుల వల్ల మున్సిపాలిటీ కమిషనర్ కి చెడ్డ పేరు తెస్తున్నారే తప్ప కష్టపడి పని చేసే కార్మికులే కరువయ్యారు ఇలాంటి కార్మికుల వల్ల సూళ్లూరుపేట మున్సిపాలిటీకి చెడ్డ పేరు వస్తుందే తప్ప ఒరిగేదేమీ లేదు కార్మికుల్ని అందరిని కాదు కొద్దిమంది కార్మికుల వల్లే ఇలాంటి ప్రాబ్లమ్స్ అని సూళ్లూరుపేట ప్రజలు అనుకుంటున్నారు