
పయనించే సూర్యుడుD,31,10,2026 నిజాంబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్,బాల్కొండలో భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి వేడుకలు**బాల్కొండ మండల కేంద్రంలో జిల్లా పరిషత్ పాఠశాల మైదానంలో శనివారం బాల్కొండ పట్టణ కాంగ్రెస్ శాఖ ఆధ్వర్యంలో భారత తొలి మహిళా ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి సమర్పించడం జరిగింది.ఈ సందర్భంగా ఆమె ప్రధానిగా చేసిన పథకాలు సేవల గుర్తు చేసుకొని కొనియాడడం జరిగింది.* *ఈ కార్యక్రమంలో బాల్కొండ పట్టణ శాఖ కాంగ్రెస్ అధ్యక్షుడు కుందారపు శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి సంజీవ్ గౌడ్,మండల కార్యదర్శిలు పుప్పల విద్యాసాగర్, పుల్లాయి నవీన్ కుమార్,మండల కార్యదర్శులు దోన్పాల్ సాయన్న,మార పురుషోత్తం,యూత్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు పెసరి వివేక్ ఆనంద్,ఇందిరమ్మ కమిటీ సభ్యులు మేక సతీష్,కాంగ్రెస్ నాయకులు మెట్టు అశోక్, నానం నరేష్,గ్రామస్తులు మల్కన్న, తదితరులు పాల్గొన్నారు*