Logo

తాళ్ల రాంపూర్ గ్రామంలో బాల్కొండ నియోజకవర్గం ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ సహకారముతో హైమాక్స్ లైట్స్ ఏర్పాటు చేయడం జరిగింది.