
ఎమ్మెల్సీ & ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాతా మధుసూదన్ బీఆర్ఎస్ పార్టీ ఫౌండర్ మెంబర్ దిండిగాల రాజేందర్
పయనించే సూర్యుడు టేకులపల్లి రిపోర్టర్ పొనకంటి ఉపేందర్ రావు : వార్తా విశ్లేషణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బి ఆర్ఎస్ నాయకులు గీతంపూడి సొసైటీ అధ్యక్షుడు లక్కినేని దిగంబరు ఖమ్మం సప్తగిరి నుండి కామాక్షించిన ఎమ్మెల్సీ ఖమ్మం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాత మధుసూదన్ టిఆర్ఎస్ పార్టీ ఫౌండర్ మెంబర్ దిండిగాల రాజేందర్ ఖమ్మం డిసిసిబి డైరెక్టర్ మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకులు లక్కినేని సురేందర్ ను ఇటీవల ఇల్లందు ఎమ్మెల్యే డైరెక్షన్లో అక్రమ కేసులు మోపి అరెస్టు చేసి ఖమ్మం సబ్ జైలుకు తరలించడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తాతా మధు మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీ అన్నివేళలా అన్ని రకాలుగా లక్కినేని సురేందర్ కి అండగా ఉంటుందని కాంగ్రెస్ పార్టీ అక్రమ కేసులకు దౌర్జన్యాలకు విఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు బెదిరిపోరు ఖచ్చితంగా ప్రతీకారం ఉంటుందని హెచ్చరిస్తున్నాను కేసీఆర్ నాయకత్వంలో మా పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ యొక్క అక్రమాలను కచ్చితంగా అడుగడుగునా ఎదుర్కొంటాం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసిన విధంగా ప్రజాక్షేత్రంలో వారిని ఎండగడతాం అక్కినేని సురేందర్ కి న్యాయపరమైన సహాయము బి ఆర్ ఎస్ పార్టీ చూసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ చేసే మోసపూరిత రాజకీయం ప్రజలందరూ గమనిస్తున్నారు ఈ యొక్క కార్యక్రమంలో ఖమ్మం రూరల్ మండలం పార్టీ అధ్యక్షులు బెల్లం వేణుగోపాల్ నాయకులు ముత్యాల వెంకట అప్పారావు మూడు జయరాం పూల్ సింగ్ తదితరులు పాల్గొన్నారు