
పయనించే సూర్యుడు అనంతపురం టౌన్ ప్రతినిధి నాగేంద్ర జనవరి 29 :
పి ఎస్ ఎఫ్ ఐ, ఏఐఎస్పి , ఏఐఎస్ఓ, ఎస్సీ,ఎస్టి, బిసి, మైనార్టీ జేఏసీ ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కార్పొరేట్ ధన దాహానికి ఇంకెంతమంది విద్యార్థులు బలి కావాలి? అని వెంటనే ఆర్ ఐ ఓ ను సస్పెండ్ చేయాలని, కార్పొరేట్ కళాశాలలో జరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలపై విద్యాశాఖ మంత్రి లోకేష్ స్పందించాలని, కార్పొరేట్ విద్యాసంస్థల ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని, అనంతపురంలోని కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించిన ఆర్ సి పి ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ నాగన్న , పి ఎస్ ఎఫ్ ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అబ్దుల్ ఆలం, సత్యసాయి జిల్లా అధ్యక్షులు రాజు పి డి జి ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి కామ్రేడ్ ఆది , ఎస్సీ, ఎస్టి, బీసీ మైనార్టీ జేఏసీ మూర్తి, ప్రారంభించడం జరిగింది.