రుద్రూర్, జనవరి 10 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) : రుద్రూర్ గ్రామానికి చెందిన నేకంటి శారద (34) అను ఆమె కడుపునొప్పి, ఫీట్స్ సమస్యతో బాధపడుతూ అనారోగ్యం కారణంగా జీవితంపై విరక్తి చెంది శుక్రవారం ఉదయం రుద్రూర్ గ్రామ శివారులోని చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు రుద్రూర్ ఎస్సై సాయన్న తెలిపారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్సై సాయన్న వెల్లడించారు.
అనారోగ్యంతో మహిళ ఆత్మ హత్య…
RELATED ARTICLES