
పయనించే సూర్యుడు సెప్టెంబర్ 06 (పొనకంటి ఉపేందర్ రావు )
ఇల్లందు: జగదాంబ సెంటర్ నందు సీనియర్ కాంగ్రెస్ నాయకులు గుడివాడ వీరభద్రం ఫ్యామిలీ( గుడివాడ బ్రదర్స్ అండ్ యూత్) ఆధ్వర్యంలో వినాయక చవితి సంబరాలను వైభవంగా నిర్వహించారు. శుక్రవారం మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇల్లందు శాసనసభ్యులు సతీమణి శ్రీమతి లక్ష్మీ పాల్గొని ప్రత్యేక పూజ నిర్వహించి, తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అనంతరం అన్నప్రసాద కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వారి వెంట మడుగు వెంకటలక్ష్మి, గోచికొండ శ్రీదేవి, చెంచమ్మ, ఉలింగ సతీష్, గుడివాడ ఫ్యామిలీ, ప్రజలు, తదితరులు పాల్గొన్న