
పయనించే సూర్యుడు న్యూస్ సెప్టెంబర్ 27(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి)
యాడికి శ్రీ పెద్దమ్మ తల్లికి అన్నపూర్ణాదేవి అలంకారం ఆరవ రోజు ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు అన్నప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేశారు వేద పండితుల ఆధ్వర్యంలో హోమాలు జపాలు మంగళ వాయిద్యాలు ఆధ్వర్యంలో భక్తి పాటలతో పారాయణం చేపించారు యువకులు ఖడ్గమాల కార్యక్రమం నిర్వహించి అమ్మవారిని భక్తితో కొనియాడారు సాయంత్రము ప్రత్యేకంగా మహిళలు ప్రత్యేక పూలతో ప్రత్యేకమైన పండ్లతో అన్నపూర్ణాదేవి సహస్రనామావళి, కుంకుమార్చన, మణిద్వీప వర్ణన, పంచ హారతులు మహా మంగళహారతి అనంతరం భక్తిశ్రద్ధలతో భక్తి పాటలతో భజన కార్యక్రమం అనంతరం తీర్థప్రసాదాలు పంపిణీ ఉంటుందని పెద్దమ్మ తల్లి ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తామని తెలిపారు

