Wednesday, January 15, 2025
Homeఆంధ్రప్రదేశ్ఆదోని డివిజన్ లో ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల్లో సెలవు దినాల్లో తరగతులు నిర్వహిస్తే

ఆదోని డివిజన్ లో ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల్లో సెలవు దినాల్లో తరగతులు నిర్వహిస్తే

Listen to this article

డి.ఎస్.ఎఫ్ విద్యార్థి సంఘంగా అడ్డుకుంటాం

పయనించే సూర్యుడు జిల్లా ఇన్చార్జ్ శ్రీకాంత్ (10: జనవరి) (ఆదోని నియోజకవర్గం )

ఈ ప్రెస్ మీట్ ను ఉద్దేశించి డివిజన్ అధ్యక్షుడు రఘు మండల కార్యదర్శి వినీల్ మాట్లాడుతూ…. ఆదోని డివిజన్ లో ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల్లో ప్రభుత్వ నిబంధనలను పాటించకుండా సెలవు దినాల్లో తరగతులు నిర్వహిస్తే ఖచ్చితంగా ఆ విద్యాసంస్థల ముందు ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేస్తూ అలాగే ఉన్నత విద్యాధికారులు , సీటుకు మాత్రమే పరిమితం కాకుండా ఏ విద్యాసంస్థలు అయితే ప్రభుత్వ నిబంధనలు పాటించడం లేదు ఆ విద్యాసంస్థలు గుర్తింపు రద్దు చేయాలని డిఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాము…. అలాగే ప్రభుత్వ నిబంధనల ప్రకారం సెలవు దినాల్లో క్లాసులు నిర్వహించకూడదు. ఏవైతే నిబంధనలో ఉన్నాయో తప్పనిసరిగా పాటించాలని డి. ఎస్. ఎఫ్. విద్యార్థి సంఘంగా ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలకు హెచ్చరిస్తున్నాము…. ఈ కార్యక్రమంలో డిఎస్ఎఫ్ నాయకులు నవీన్ చరణ్ విశాల్ తదితరులు పాల్గొనడం జరిగింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments