
పయనించే సూర్యుడు, ఏప్రిల్ 19, ఆదోని నియోజకవర్గం ప్రతినిధి బాలకృష్ణ.ఆదోని పట్టణంలో నెలకొన్న ప్రజా సమస్యల పరిష్కారం కొరకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ దేవి శెట్టి ప్రకాష్ చేస్తున్న రిలే నిరాహార దీక్షకు సిపిఎం పార్టీ సంపూర్ణ మద్దతు నిస్తుందని సిపిఎం పార్టీ జిల్లా సీనియర్ నాయకులు రామాంజనేయులు, వీరన్న,పట్టణ, మండల కార్యదర్శిలు లక్ష్మన్న, లింగన్న, నాయకులు గోపాల్, తిప్పన్న, రామాంజనేయులు, అనిఫ్ ,శ్రీనివాసులు, తదితరులు దీక్షకు సంఘీభావం తెలుపుతూ మాట్లాడటం జరిగింది..