
పయనించే సూర్యుడు తేదీ అక్టోబర్ 4 శనివారం. జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి జింకలపల్లి స్టేజి సమీపాన 44వ జాతీయ రహదారి పైన హైదరాబాదు నుంచి వస్తున్న కారు వనపర్తి డిపోకు సంబంధించిన ఆర్టీసీ బస్సులు వెనుక నుంచి కారు అతివేగంగా వచ్చి ఢీ కొట్టినట్లు ప్రయాణికులు తెలిపారు ఆర్టీసీ బస్సులు సీటు కెపాసిటీ మరియు ఆర్టీసీ బస్సులు నిలబడి ట్రైనిట్లు ప్రయాణిస్తున్నారని ప్రయాణికులు తెలియజేశారు బస్సులో ఉన్న ట్రైనింగులకు గాని ఈ ప్రమాదం జరగలేదని ట్రైనీ తెలియజేశారు కారులో ఉన్న సైనికులకు ఎలాంటి ప్రమాదం లేదని ఆర్టీసీ బస్సులు ఉన్నవాళ్లు తెలిపారు జాతీయ రహదారి పైన ప్రయాణికులకు వాహనదారులకు అరగంటకు పైన అంతరాయం కలగడం జరిగింది