
పయనించే సూర్యుడు మే 17 (పొనకంటి ఉపేందర్ రావు )
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో సుమారు 18.17 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో పాల్వంచ మండలంలో ఐ డి ఓ సి కార్యాలయం, పాండురంగాపురం మరియు శ్రీనివాస్ నగర్ కాలనీ యందు నూతనంగా నిర్మించనున్న 33/11 కే. వి ల మూడు విద్యుత్ ఉపకేంద్రములు, కొత్తగూడెం జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించనున్న సూపరిటెంటింగ్ మరియు డివిజనల్ ఇంజనీరింగ్ కార్యాలయం, జిల్లా స్టోర్ కార్యాలయం మరియు విద్యుత్ నియంత్రికల మరమ్మత్తుల కేంద్రములకు శంకుస్థాపన చేసిన తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఖమ్మం పార్లమెంటు సభ్యులు రామసహాయం రఘురామరెడ్డి, కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు, ఇందిరా మహిళా శక్తి కాంటీన్ తనిఖీ చేసిన ఉప ముఖ్య మంత్రి మల్లు భట్టి విక్రమార్క.వైరా శాసనసభ్యులు రాందాస్ నాయక్, ఎన్ పి డి సి ఎల్ సిఎండి కర్నాటి వరుణ్ రెడ్డి, సింగరేణి సిఎండి బలరాం, జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్, ఐటీడీఏ పీవో రాహుల్