
పయనించే సూర్యుడు ఆగస్టు 22 (పొనకంటి ఉపేందర్ రావు )
ఇల్లందు:ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పనుల జాతర లో భాగంగా ఐదు మండలాలలో అభివ్రృధ్ధి పనులకు శంకుస్ధాపన,ఫ్రారంభోత్సవాలు…మంగళ హరతుల నడుమ స్వాగతం పలికిన పల్లె ప్రజానికం ప్రజల వద్దకే పాలనను అందించడమే ప్రజా ప్రభుత్వ ధ్యేయం-ఎమ్మెల్యే కోరం కనకయ్య తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభివ్రృధ్ధిని పరుగులు పెట్టించాలనే సంకల్పంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పనుల జాతరకార్యక్రమంలో భాగంగా కామేపల్లి,గార్ల,బయ్యారం,ఇల్లందు,టేకులపల్లి మండలాలోని పలు గ్రామ పంచాయితిలలో నిర్మాణ పూర్తి అయిన పంచాయితి భవనాలను ఫ్రారంభోత్సవం చేసి,నూతన అంగనవాడీలకు శంకుస్ధాపన చేసి,పశుల షేడ్లకు శంకుస్ధాపన,ఫ్రారంభోత్సవం చేసిన ఇల్లందు నియోజకవర్గం శాసన సభ్యులు కోరం కనకయ్య
వారి వెంట పాల్గోన్న *ఇల్లందు మార్కెట్ కమిటి చైర్మెన్ బానోత్ రాంబాబువారితో పాటు నాయకులు మేకల మల్లిబాబు,వడ్లముడి దుర్గా ప్రసాద్,మూల మధుకర్ రెడ్ఢి,లక్కినేని సురేందర్,మండల రాము,ధనియాకుల హనుమంతరావు,పుచ్చకాయల వీరభధ్రం,మాళోత్ మంగిలాల్,మండల పార్టీ అధ్యక్షులు గింజల నర్సిరెఢ్డి,ధనియాకుల రామారావు,పులి సైదులు,మార్కెట్ కమిటి డైరెక్టర్లు మాళోత్ బావు సింగ్,భుక్యా ఆశోక్,మాజీ జెడ్పిటిసి జాన్సి,దమ్మాలపాటి సత్యనారయణ,ఏపూరి మహేందర్,రాంరెడ్డి జగన్నాధ రెడ్డి,పత్తే మధు,మాళోత్ వెంకటలాల్,సనప సోమేష్,కారం భాస్కర్,జంపన్న,సర్ధార్,ఈది గణేష్,రెడ్యా నాయక్,మాడుగుల సాంబమూర్తి,బోళ్ళ సూర్యం,పూనెం సురేందర్,బండి ఆనంద్,దండుగుల శీవ,తాటి భిక్షం,మూతి క్రిష్ణ,జోగా శ్రీకాంత్,చెన్నూరి క్రిష్ణ,చీమల నాగరత్నం,కల్తీ పద్మ,మోకాళ్ళ వెంకటమ్మ,పాయం స్వాతీ,నాగార్జున్,భుక్యా శంకర్,బొల్లి రామారావు,సంబంధిత శాఖ అధికారులు తదితరులు