
పయనించే సూర్యుడుజులై 02(పొనకంటి ఉపేందర్ రావు)
టేకులపల్లి :మండలంలో గత రెండు రోజులుగా ఇరుతెరపి లేకుండా కురుస్తున్న వానలకు మండలంలో కొన్ని గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. పెగల్లపాడు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న తూర్పుగూడెం వద్ద వాగు ఉప్పొంగుతోంది. ఈ సమయములో వాగు దాటడం ప్రమాదకరమని
సుజాత్‌నగర్, జూలూరుపాడు గ్రామాలకు ప్రయాణించేవారు వేరే ప్రత్యామ్నాయ మార్గాలు ఉపయోగించగలరు. పెగళ్ళపాడు గ్రామ పంచాయతీ
సిబ్బంది తెలియజేశారు.