
17/02/25 గాంధారి మండలంలోని ఒక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సోషల్ టీచర్ గా పనిచేసే రమేష్ అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు తన పాఠశాలలో చదువుకునే ఒక విద్యార్థినిపై అసభ్యకరంగా మాట్లాడుతూ, అసభ్యకరమైన చేష్టలు చేస్తూ ఉండడమే కాక, సబ్జెక్టు కి సంబంధించిన విషయాలు ఫోన్ లో తెలుపుతాను అని చెప్పి తల్లిదండ్రుల ఫోన్ నెంబర్ తీసుకోని అట్టి ఫోన్ కి అసభ్యకరంగా వాట్సాప్ మెసేజ్ చేయగా అట్టి విషయం తల్లిదండ్రులకు తెలియడంతో, తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడమైనది