
పయనించే సూర్యుడు ఏప్రిల్ 17 బాల్కొండ ప్రతినిధి లింబాద్రి కె
తెలంగాణ నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో భీంగల్ మండల కేంద్రంలో అసెంబ్లీలో ఎన్నికల ప్రచారంలో ఈనెల అయితే ఒక్క లక్ష రూపాయలు వచ్చే నెల అయితే లక్ష తో పాటు తులం బంగారం ఇస్తానని హామీ ఇచ్చినారు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఎన్నికల మనీ పే క్స్ లో కూడా పెట్టారు కానీ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన 16 నెలలు అయినా ఇంకా తులం బంగారం హామీ నెరవేర్చకుండా ప్రజలను ముఖ్యంగా ఆడబిడ్డలను మోసం చేస్తున్నారని భీంగల్ టిఆర్ఎస్ నాయకులు పార్టీ అధ్యక్షుడు దొనకంటి నరసయ్య చౌటుపల్లి రవి పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు
