
ముఖ్య అతిధులుగా హాజరైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు,మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సిలు
శుభాకాంక్షలు తెలియ జేసిన ఎమ్మెల్సి నాగర కుంట నవీన్ రెడ్డి
( పయనించే సూర్యుడు ఏప్రిల్ 16 షాద్ నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ )
ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సిగా ఎనికైన దాసోజు శ్రవణ్ కుమార్ ఈరోజు శాసన మండలిలో చైర్మన్ గుత్తా సుకెందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు.ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిధులుగా హాజరైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు,మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సిలు దాసోజు శ్రావణ్ కుమార్ కి శుభాకాంక్షలు తెలియచేశారు ఈ సందర్భంగా ఉమ్మడి పాలమూరు ఎమ్మెల్సీ నాగారకుంట నవీన్ కుమార్ రెడ్డి దాసోజు శ్రవణ్ కుమార్ కి శుభాకాంక్షలు తెలియ జేస్తూ శాసనమండలిలో ప్రజా ప్రయోజనాల కోసం కలిసి పనిచేద్దాం అని శుభాకాంక్షలు తెలియ జేశారు.