Wednesday, January 15, 2025
Homeతెలంగాణఏజెన్సీ పరిరక్షణ కమిటీ వ్యవస్థాపకులు లాల్ సింగ్ నాయక్

ఏజెన్సీ పరిరక్షణ కమిటీ వ్యవస్థాపకులు లాల్ సింగ్ నాయక్

Listen to this article

పయనించే సూర్యుడు/జనవరి 14/ఖమ్మం జిల్లా బ్యూరో ఇంచార్జ్ గుగులోత్ భావుసింగ్ నాయక్
వేం నరేంధర్ రెడ్డి కి భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపిన -లాల్ సింగ్ నాయక్ ఈరోజు భోగి పండుగ సందర్బంగా వేం నరేందర్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వ ప్రధాన సలహాదారు (సీఎం ప్రజా వ్యవహారాలు)హైదరాబాద్ రోలింగ్ హిల్స్ లోని తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి పండుగ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జిహెచ్ఎంసి మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ రెడ్డి ,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్,కాసాని శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments