
శ్రీమహాత్మా జ్యోతిబా పూలే జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి
పయనించే సూర్యుడు ఏప్రిల్ 11 టేకులపల్లి ప్రతినిధి (పొనకంటి ఉపేందర్ రావు )
టేకులపల్లి మండల కేంద్రంలో పూలే జయంతిని జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏపీఎంకే రాష్ట్ర అధ్యక్షులు మెంతన ప్రభాకర్ మాట్లాడుతూ ఫూలే భారతదేశంలోనే అంటరాని అంటరానితనానికి మరియు కుల నిర్మూలన వ్యతిరేకిస్తూ సత్యశోధకు వంటి సంస్థలను నిర్మించి కులానికి వ్యతిరేకంగా పోరాడినాడని సామాజిక తత్వవేస్తాని స్త్రీలకు చదువును బ్రాహ్మణీయ సమాజంలోని స్త్రీలను చదువుకోవద్దన్నటువంటి ఈ సమాజం పట్ల స్త్రీలు సమానత్వంగా చదవాలని చెప్పేసి ఆనాడు అనేకమైనటువంటి విద్యాసంస్థలను నిర్మించినటువంటి వ్యక్తి జ్యోతిబాపూలే భారతదేశంలోనే కులం నిచ్చెన మెట్ల వ్యవస్థలో అనేకమైనటువంటి అస్పృశ్యాలకు అస్పృశ్యతకు గురైనటువంటి ఫూలే గారు అస్వరుశతను జయించి భారతదేశానికి అనేకమైనటువంటి సామాజిక సేవలు అందించినటువంటి వ్యక్తిగా ఎదిగాడని అటువంటి గొప్ప మహనీయుని జయంతిని జరుపుకోవాలని ఈ సమాజానికి ఎంతో కనువిప్పుగా ఉండాలని చెప్పేసి మాట్లాడినారు ఈ కార్యక్రమంలో ఏపీఎంకే నాయకులు బొమ్మెర రమేష్ బాబు కళాకారుల జిల్లా నాయకులు బొమ్మెర జగన్ ఇఫ్ట్ జిల్లా నాయకులు లంజ పెళ్లి రవి బొమ్మెర సహస్ర గోశిక సుష్మ మేకల రజిని తదితరులు పాల్గొన్నారు
