Tuesday, September 23, 2025
Homeఆంధ్రప్రదేశ్కర్లపాలెం మండలం తెలుగు యువత అధ్యక్షుడు( ఆట్ల బాల శంకర్ రెడ్డి )

కర్లపాలెం మండలం తెలుగు యువత అధ్యక్షుడు( ఆట్ల బాల శంకర్ రెడ్డి )

Listen to this article

తెలుగు యువత అధ్యక్షుడిగా నియమించిన బాపట్ల ఎమ్మెల్యే వేగేసి నరేంద్ర వర్మ రాజు.

బాపట్ల ఎమ్మెల్యే వేగేసినా నరేంద్ర వర్మ రాజు..

పయనించే సూర్యుడు బాపట్ల సెప్టెంబర్ 22 :- రిపోర్టర్ (కే శివకృష్ణ )

కర్లపాలెం మండల తెలుగు యువత(యూత్) అధ్యక్షులుగా ఆట్ల బాల శంకర్ రెడ్డిని నియమించినందుకు బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ కి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది కర్లపాలెం మండల యూత్ అధ్యక్షులుగా ఆట్ల బాలశంకర్ రెడ్డి నియమించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సందర్భంగా కర్లపాలెం మండలంలోని యువతతో కలిసి బాపట్ల ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మ రాజుని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆట్ల దశరధ రెడ్డి,మెహన్ రెడ్డి, చరణ్ సాయి,అన్నవరపు బాలరామ్,నాగ సాయి,త్రిముర్తి, తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments