Thursday, January 16, 2025
Homeతెలంగాణకల్చరల్ ప్రోగ్రామ్స్ లో *నంది అవార్డు అందుకున్న కంగల విజయకుమారి

కల్చరల్ ప్రోగ్రామ్స్ లో *నంది అవార్డు అందుకున్న కంగల విజయకుమారి

Listen to this article

పయనించే సూర్యుడు టేకులపల్లి ప్రతినిధి పొనకంటి ఉపేందర్ రావు*
వార్తా విశ్లేషణ
టేకులపల్లి మండలం కిష్టారం గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందినయువతి కంగల విజయ కుమారికి ప్రతిభ కనబరిచినందుకు భాషా సంస్కృతి వారి సౌజన్యంతో ఆదర్శ సేవాకళా సమితి ఆధ్వర్యంలో నంది అవార్డు ఫీల్డ్ & మెమొంటోస్
అందజేయడం జరిగినది బహుమతుల ప్రధానోత్సవం మంచిర్యాల లో ప్రభుత్వ బాయ్స్ హాస్టల్లో కల్చరల్ ప్రోగ్రామ్స్ నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో
ప్రతిభ కనబరిచిన బహుమతి విజయ్ కుమారికి నంది అవార్డు దక్కింది ఇలాంటి అవార్డులు మరెన్నో గెలుచుకోవాలని గ్రామ పెద్దలు ఆశీర్వదించారు అందజేసిన ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ధూమ్ ధామ్ వ్యవస్థాపకుడు. అంతడప నాగరాజు వెన్నెల కిషోర్ (గాయకుడు రైటర్), రమాదేవి (గాయని), రేలా రవి (గాయకుడు) లింగంపల్లి రాజలింగం, తెల్ల మురళీ మధు . ఇంకా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments