
పయనించే సూర్యుడు గాంధారి 23-02_25 వికారాబాద్ జిల్లా లో జరుగుతున్న రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ బాల బాలికల కబడ్డి పోటీలో పాల్గొంటున్నా కామారెడ్డి జిల్లా జట్టు కెప్టెన్ గా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పెట్ సంగం విద్యార్థులు ఎంపిక అయినట్లు వ్యాయామ ఉపాధ్యాయుడు లక్ష్మణ్ రాథోడ్ తెలిపారు. ఈనెల 14 నా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గాంధారి క్రీడా మైదానంలో జరిగిన రాష్ట్ర స్థాయి ఎంపిక పోటీలో భూక్యా అర్జున్, బాణోత్ ఉష లు ఎంపికలో అయి కామారెడ్డి జిల్లా జట్టు కూ కెప్టెన్ వ్యవహరిస్తున్నట్లు ఆయన తెలిపారు, ఫిబ్రవరి 22 నుండి 25 వరకు వికారాబాద్ లో జరుగుతున్న పోటీలో వీరు పాల్గొంటున్నారు, ఎంపిక అయిన ఇద్దరిని ,గ్రామస్తులు,అభినందించారు