Thursday, June 26, 2025
Homeఆంధ్రప్రదేశ్కార్మిక వర్గానికి నష్టం కలిగించే నాలుగు లేబర్ కోడులను వెంటనే రద్దు చేయాలి

కార్మిక వర్గానికి నష్టం కలిగించే నాలుగు లేబర్ కోడులను వెంటనే రద్దు చేయాలి

Listen to this article

:పయనించే సూర్యుడు :జూన్ 26: మక్తల్

జూలై 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె సందర్భంగా ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అధికారి సిడిపిఓ కి సమ్మె నోటీస్ అందజేయడం జరిగింది.
దశబ్ద కాలంగా కార్మిక వర్గం అనేక త్యాగాలు, పోరాటాలతో సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడులుగా తీసుకొచ్చి వాటి అమలుకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. ఈ చర్యలు భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 19( 1) సి, ఆర్టికల్ 21, 24, 39 ( D ) కి విరుద్ధమైనవి.
కోడ్స్ అమలు జరిగితే కార్మిక సంఘాల ఏర్పాటు సంఘం పెట్టుకునే హక్కు, ఉద్యోగ భద్రత ఉపాధి కోల్పోతారు కార్మిక శాఖ కూడా నిర్వర్యం చేయబడుతుంది
బిజెపి నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా జులై 9 దేశప్త సార్వత్రిక సమ్మెలో అంగన్వాడి టీచర్లు మినీ టీచర్లు ఎలుపర్లు పాల్గొంటారని తెలియజేశార.
ఈ కార్యక్రమంలో ఎస్ మంజుల తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు జిల్లా కార్యదర్శి, డి విజయలక్ష్మి ప్రాజెక్ట్ అధ్యక్షురాలు, మంజుల సెక్టర్ నాయకురాలు, శ్రీలత, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments