Tuesday, February 25, 2025
Homeఆంధ్రప్రదేశ్కుంభమేళకు బయలుదేరిన యాత్రికులు

కుంభమేళకు బయలుదేరిన యాత్రికులు

Listen to this article

//పయనించే సూర్యుడు// న్యూస్// ఫిబ్రవరి24//మక్తల్ నేడు కుంభమేళా యాత్రకి బయలుదేరిన కురువ నరసింహులు తోటి బృందంతో కలిసి కుంభమేళా దర్శనానికి బయలుదేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు మరియు బంధుమిత్రులు అందరితో కలిసి యాత్రకు బయలుదేరడం జరిగింది, కాశీ వారణాసి కుంభమేళా యాత్రకు తోటి వ్యాపారస్తులకు ప్రయాణించడం జరిగింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments