
వక్ఫ్ బోర్డు రద్దు కోసం మైనారిటల ర్యాలీ
ర్యాలీలో పాల్గొన్న మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి మరియు మైనారిటీ నాయకుడు ఇభ్రహీం
( పయనించే సూర్యుడు ఏప్రిల్ 11 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్)
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో ముస్లిం పౌరులు వక్ఫ్ బోర్డు రద్దు చేయడంపై భారీ ర్యాలీ నిర్వహించారు.ముస్లిం సోదరులకు మహబూబ్నగర్ ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి మద్దతు తెలిపారు.ఏదైనా నూతనంగా ప్రవేశపెట్టే బిల్లు ప్రజలందరికీ ఆమోద యోగ్యంగా ఉండేలా చూసుకోవాలని మైనారిటీలకున్న సమస్యలు ఏంటో విని ఆ విధంగా సవరణలు చేయాలని సూచించారు.ఈ కార్యక్రమం లో గౌస్ జానీ మైనారిటీ నేతలు తదితరులు పాల్గొన్నారు.