పయనం చే సూర్యుడు న్యూస్ జనవరి నిజామాబాద్ జిల్లా బ్యూరో టీ కే గంగాధర్తెలంగాణ నిజామాబాద్ జిల్లా
తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కుల గణన, జనాభా దామాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్ల పెంపు అంశంపై నా అభిప్రాయాలను ఆ సమాలోచన సమావేశంలో వివరించాను.బీసీ రిజర్వేషన్ల అమలులో కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదని బీసీ సంఘ పెద్దలకు భరోసా ఇచ్చాను.రాష్ట్రంలో కచ్చితంగా బీసీ రిజర్వేషన్లను పెంచుతూ చట్టం చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నూటికి నూరు శాతం సిద్దంగా ఉందని సమావేశంలో హామీ ఇవ్వడం జరిగింది.రాహుల్ గాంధీనే స్వయంగా బీసీ రిజర్వేషన్లను డిమాండ్ చేశారు కాబట్టి.. ఎలాంటి సంకోచాలు అవసరం లేదని చెప్పాను.కానీ రాష్ట్రంలో చేసిన చట్టానికి ఆమోద ముద్ర వేయించాల్సింది మాత్రం బీజేపీ బీసీ నేతలేననే విషయాన్ని గుర్తుంచుకోవాలని వివరించాను.బీసీ మేధావులు రూపొందించిన చట్టాన్ని అసెంబ్లీలో ఆమోదించేలా చర్యలు తీసుకుంటామని..
ఈ వ్యవహరంపై బీసీ సంఘాల ప్రతినిధులను సీఎం రేవంత్ రెడ్డి వద్దకు తీసుకెళ్లేందుకు నేనే చొరవ చూపుతానని వివరించడం జరిగింది.