
పయనించే సూర్యుడు న్యూస్ తాడిపత్రి రిపోర్టర్ కుళ్లాయప్ప 12 తాడిపత్రి మండలంలోని గంగాదేవి పల్లి, ఇగుడూరు, పులిప్రొద్దుటూరు గ్రామాల నందు తాడిపత్రి శాసనసభ్యులు జెసి అష్మిత్ రెడ్డి గ్రామ సభలు నిర్వహించారుజెసి అష్మిత్ రెడ్డి ప్రజల సమస్యలు తెలుసుకుని సత్వరమే పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, పోలీసు అధికారులుసచివాలయ ఉద్యోగులు వైద్య సిబ్బంది, పారిశుధ్య కార్మికులుటీడీపీ జనసేన బీజేపీ కూటమి నాయకులు కార్యకర్తలు, ప్రజలు మరియు పాత్రికేయ మిత్రులు పాల్గొన్నారు