Saturday, July 19, 2025
Homeఆంధ్రప్రదేశ్గాంధారిలో గల రెండు మసీదులలో సీసీ కెమెరాలు ఆవిష్కరణ

గాంధారిలో గల రెండు మసీదులలో సీసీ కెమెరాలు ఆవిష్కరణ

Listen to this article

పయనించే సూర్యుడు గాంధారి 19/07/25


గాంధారి మండల కేంద్రంలో గల జామా మసీద్ మరియు కొత్త/ దర్గా మసీదులలో గాంధారి పోలీసుల సూచన మేరకు గాంధారి మసీదు కమిటీ సభ్యులు రెండు మసీదులలో 3 సీసీ కెమెరాలు చొప్పున మొత్తం 6 కెమెరాలు ఏర్పాటు చేసుకోనైనది. ఇట్టి కార్యక్రమంలో మసీదు కమిటీ సభ్యులు ముస్తఫా, గౌస్ మదర్ మరియు మైనార్టీ నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments