పయనించే సూర్యడు న్యూస్. కొయ్యురు జనవరి 21. రిపోర్టర్ 🙁 చల్లంగి వినోద్ )
పాడేరు నియోజకవర్గంలో పాడేరు నియోజకవర్గ టిడిపి ఇంచార్జి మాజీ శాసనసభ్యులు గిడ్డి ఈశ్వరి ఆధ్వర్యంలో నియోజకవర్గంలో టిడిపి క్రియాశీల సభ్యత్వాలు 35 600. పైచిలుకు కొయ్యూరు మండలంలో 8500.సభ్యత్వాలు చేయించి నందుకు గిడ్డి ఈశ్వరి సైన్యానికి పార్టీ అభిమానులకు తెలుగుదేశం మండల పార్టీ అధ్యక్షులకు క్లస్టర్ ఇంచార్జిలకు యూనిట్ ఇంచార్జిలకు బూత్ ఇంచార్జిలకు తెలుగు దేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు సర్పంచు లకు అందరికీ పేరుపేరునా పాడేరు నియోజకవర్గ ఇంచార్జి మాజీ ఎమ్మెల్యే శ్రీమతి గిడ్డి ఈశ్వరి తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు. తెలిపిన కొయ్యూరు మండల పార్టీ ప్రధాన కార్యదర్శి & క్లస్టర్ ఇంచార్జి తోట దొరబాబు.