
పయనించే సూర్యుడు18 శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి
అగాపే సి ఎస్ ఐ ప్రార్థన మందిరలలో గుడ్ ఫ్రైడే ను ఎంతో ఘనంగా నిర్వహించారు .ఎంతోమంది భక్తులు ప్రార్థనలకు హాజరయ్యారు.2025 సంవత్సరాల కిందట ఏసుక్రీస్తు ప్రభువులవారు మానవ పాప పరిహారార్థమై సిలువ మరణం పొంది మానవులకి పాప విమోచన కలిగించారు.అదేవిధంగా ఆయన శాంతమూర్తి, త్యాగశీలి, కరుణామూర్తి అని ప్రపంచమంతటా గుడ్ ఫ్రైడేనీ అనగా శుభశుక్రవారమని ఎంతో ఘనంగా జరుపుకుంటారనీ ఏసుక్రీస్తు గొప్పతనాన్ని చాటించారు.బత్తల ప్రసాద్ గారు చక్కటి బోధను బోధించి, వచ్చినవంటి భక్తులకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేసి, ఎంతో వైభవముగా గుడ్ ఫ్రైడే జరుపుకున్నారు.
