
పయనించే సూర్యుడు జూలై 12 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
సుపరిపాలనలొ.తొలిఅడుగు కార్యక్రమం లొ భాగంగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి .ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశాల మేరకు, టిడిపి సీనియర్ నాయకులు కిమ్స్ హాస్పిటల్ డైరెక్టర్ తాళ్ళూరి గిరినాయుడు గ సూచనలతో నిర్వహించబడింది.ఈ కార్యక్రమంలో చేజర్ల మండలం లోని , గొల్లపల్లి గ్రామంలో ప్రతి ఇంటింటికీ వెళ్లి గత ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించడంతోపాటు, ప్రజల అభిప్రాయాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు 24L సోమశిల కాలువ అధ్యక్షులు ఉడత. హజరతయ్య, గ్రామ పార్టీ అధ్యక్షులు ఉడతా త్రిభువన్ బాబు, చేజర్ల మండల క్లస్టర్ ఇంచార్జ్ నలబోతు శివకృష్ణ చౌదరి, మండల యూనిట్ ఇంచార్జ్ ముళ్ళపూటి హరీష్ చౌదరి , బూత్ కన్వినర్ గంగంబోయిన లక్ష్మీనారాయణ, దాసరి మదన్, యరగర్ల మధు, యరగర్ల వేణు, ఏటూరు శరణ్ బాబు . గ్రామ తెలుగుదేశం నాయుకులు కార్యకర్తలు యువకులు తదితరులు పాల్గొన్నారు.