
పయనించే సూర్యుడు// న్యూస్ జూన్ 3//మక్తల్ రిపోర్టర్ సి తిమ్మప్ప//
నేడు ముంబై వాడాల లో పదవి విరమణ పొందిన సందర్భంగా భారతీయ సమాజ్సే సేవ సమితి వాడల ముంబై సదస్య ఆనందం హనుమంతు దండు మహానగర్ పాలికలో 30 సంవత్సరాల నుంచి పని చేస్తూ ఈరోజు పదవి వివరణ పొందిన ఆనందం దండు కి ఘనంగా సన్మానం చేయడం జరిగింది భారతీయ సమాజ్ సేవా సమితి అధ్యక్షులు గోవింద్ సగెలోళ్లు గురునాథ్ కే దాస్ బాబు మాత్రే శివప్ప పేట హనుమంతు దండు బాలన్న కూప సాయన్న మాత్రే భీమ గోటుముక్కుల శ్రీనివాస్ కోల్లోళ్ళు భారతీయ సమాజ్ సేవ సమక్షంలో చేయడం జరిగింది
