
పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ జూలై 31
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలంలో చింతూరు గ్రామపంచాయతీ పరిధిలో 354 బూత్ లో “సుపరిపాలన తొలి అడుగు” చింతూరు గ్రామపంచాయతీ ప్రోగ్రాం ని 100% పూర్తిచేసిన బూత్ ఇంచార్జ్ సరియం ప్రశాంత్ ,వంజం రాజు లను చింతూరు మండల కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చింతూరు మండల అధ్యక్షులు ఇళ్ల చిన్నారెడ్డి, క్లస్టర్ ఇంచార్జెస్ ఓబులేని నరసింహారావు ,పొదిలి రామారావు సీనియర్ నాయకులు ఆక్కోజనూకచారి సయ్యద్ ఆసిఫ్, యూనిట్ ఇంచార్జ్ చిల్లం తమ్మయ్య గ్రామ కమిటీ నాయకుడు పల్లాల రమణ రెడ్డి చింతూరు గ్రామ కమిటీ కార్యదర్శి తుర్రం సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.