

పయనించే సూర్యుడు. ఫిబ్రవరి 8 .ఖమ్మం జిల్లా బ్యూరో ఇంచార్జ్. గుగులోత్ భావుసింగ్ నాయక్
ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ విజయదుందుబి మ్రోగించిన సందర్భంగా ఏన్కూర్ మండల అధ్యక్షుడు నల్లబోతుల రమేష్ ఆధ్వర్యంలో టపాకాయలు పేల్చి మిఠాయిలు పంపిణీ చేయడం జరిగింది.. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శి నరకుళ్ళ వెంకటేశ్వర్లు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కొవ్వూరు నాగేశ్వరరావు, కిసాన్ మోర్చ మండల అధ్యక్షుడు బొల్లి వెంకటేశ్వర్లు, జిల్లా గిరిజన మోర్చా కార్యవర్గ సభ్యుడు ఈసం రమేష్, మండల నాయకుడు మల్ల అంజి, ఓ బి సి మండల అధ్యక్షుడు లక్ష్మీనరసు, మండల ఉపాధ్యక్షులు మోరబోయిన కృష్ణ, బాదావత్ లక్ష్మణ్, సోషల్ మీడియా కన్వీనర్ వాజినేపల్లి దర్గయ్య , పూనం రామారావు, దళిత మోర్చా మండల అధ్యక్షుడు రెంటపల్లి నారాయణ, వేల్పుల బిక్షం తదితరులు పాల్గొన్నారు.