
తిరువూరులో నేరాల నియంత్రణ కొరకు పోలీస్ శాఖ ఏర్పాటు చేయనున్న సీసీ కెమెరాలు.._పయనించే సూర్యుడు ఫిబ్రవరి 17 ఎన్టీఆర్ జిల్లా తిరువూరు డివిజన్ ప్రతినిధి బొర్రా శ్రీనివాసరావు. వార్తా విశ్లేషణ. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐ ఎం ఏ) ఆధ్వర్యంలో 1లక్ష 25 వేలు నగదు గల చెక్కును సీఐ కే.గిరిబాబు, ఎస్సై కేవిజీవి సత్యనారాయణ లకు అందజేసిన డాక్టర్లు. నిఘా నేత్రాల ఏర్పాటుతో నేరాలను వెంటనే గుర్తించ వచ్చని దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన సిఐ కె. గిరిబాబు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు డా. రామ కోటేశ్వరరావు,డా.కొడాలి బహదూర్, డా.కే చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు..