తప్పుడు నివేదికలు ఇచ్చిన తాసిల్దార్,రెవెన్యూ ఇన్స్పెక్టర్, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ లపై చర్యలు తీసుకోండి నర్సాపురం మెటల్ క్వారీ ని తక్షణమే నిలిపివేయాలి
పయనించే సూర్యుడు పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ ఆగస్టు 18 రంపచోడవరం మండలం నరసాపురం గ్రామంలో అక్రమంగా కొనసాగుతున్న బ్లాక్ మెటల్ […]









