
పయనించే సూర్యుడు, ఏప్రిల్ 8, ఆదోని నియోజకవర్గం ప్రతినిధి బాలకృష్ణ ఆదోని నియోజకవర్గం ఆదోని మున్సిపాలిటీ పరిధిలోని విక్టరీ పేటకు చెందిన వడ్డెమన్ శంకరప్ప తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి తెలుగుదేశం పార్టీకి ఎన్నలేని కృషి చేశారని ఆయన దేహానికి ఆదోనిశాసనసభ్యులు పార్థసారథివాల్మీకిపూలమాలతో శ్రద్ధాంజలి గటించారు అనంతరం ఎమ్మెల్యే పార్థసారథి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నాయకులు అండగా ఉంటుందని అన్నారు కీర్తిశేషులు వడ్డేమాన్ డ్రైవర్ శంకరప్ప కుమారులు వడ్డెమన్ పెద్ద గోపాల్ వడ్డెమన్ చిన్న గోపాల్ విఎం వీరేష్ బసవరాజు వారి కుటుంబానికి అండగా ఉంటామని ఆదోని శాసనసభ్యులు మనో దెర్యం ఇచ్చారు మరియు టిడిపి రాష్ట్ర బీసీ సెల్ ఉపాధ్యక్షులు గుడిసె శ్రీరాములు ఆదోని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఉమాపతి నాయుడు ఆదోని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మధిరె భాస్కర్ రెడ్డి రామచంద్ర ఆదోని బిజెపి నాయకుడు బోయ నాగేంద్ర బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొనిగిరి నీలకంఠ కాంగ్రెస్ పార్టీ ప్రముఖ నాయకుడు మాజీ కౌన్సిలర్ దిలీప్ దొక మొదలగు రాజకీయ నాయకులు వడ్డేమాన్ డ్రైవర్ శంకరప్ప పార్టీవ దేహానికి ధన్యవాదాలు అర్పించారు