
పయనించే సూర్యుడు మార్చి 11 ( ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) నెల్లూరు ప్రాజెక్ట్ డైరెక్టర్ డి ఆర్ డి ఏ చేజర్ల మండలం ప్రత్యేక అధికారి మంగళవారం మండల కేంద్రమైన చేజర్ల ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వ్యవసాయ రైతులతో పిడి మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు రాష్ట్రప్రభుత్వం కేటాయించిన మద్దతు ధరలకే రైతులకు చెల్లించడం జరుగుతుందని ఆమె తెలిపారు అలాగే గొల్లపల్లి లో రైతు వద్ద నుండి సేకరిస్తున్న ధాన్యాన్ని ఆమె పరిశీలించి పలు విషయాలు సూచించడం జరిగింది ఆమె వెంట తాసిల్దార్ మురళి. మండల అభివృద్ధి అధికారి విజయ లలిత. ఏటీఎం .సులోచన. వీఆర్వో. జగదీష్. తెలుగుదేశం పార్టీ నాయకులు ఉడత. హజరత్ య్య. బిజెపి నాయకులు.బత్తల కిష్టయ్య. రైతులు తదితరులు పాల్గొన్నారు
