
పయనించే సూర్యుడు తేదీ 12 ఆగస్టు మంగళవారం.
జోగులంబ గద్వాల జిల్లా లో మల్లకల్ మండలం సమీప విఠలాపురం గ్రామంలో, జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాల చెరువును తలపిస్తున్న వర్షపు నీరు,
పాఠశాలకు వెళ్లే విద్యార్థిని విద్యార్థులకు ఈ నీటిని దాటడానికి పిల్లలు నానా అవస్థలు పడుతున్నారు చిన్నపిల్లలతో మరి పెద్ద వాళ్లతో సహా వారి ఇబ్బందులు ఈ వర్షపు నీటిలో కింద మీద పడుతూ లేస్తూ వారి యొక్క చదువును కొనసాగిస్తూ వారి వ్యవసాయ కూలీలు గ్రామ ప్రజలుకు ప్రతిరోజు వెళ్లడానికి చాలా ఇబ్బందికరంగా ఉన్నందుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో ప్రతి గ్రామాలకు రవాణా సౌకర్యాలు లేనందుకు ఈ ప్రభుత్వం గుర్తించి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని కోరుతున్నాను