దాట్ల శ్రీనివాస్ తీన్మార్ మల్లన్న టీం,హుజురాబాద్ నియోజకవర్గం ఉపాధ్యక్షుడు..
పయనించే సూర్యడు //జనవరి 22//హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ //కుమార్ యాదవ్.. అధికారులు గ్రామసభల్లో ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలి, అన్నారు. తీన్మార్ మల్లన్న టీం, దాట్ల శ్రీనివాస్.. ఇ సందర్బంగా మాట్లాడుతూ..హుజురాబాద్ నియోజకవర్గం ప్రజలందరికీ నమస్కారాలు తెలిజెసుకంటున్న, ప్రభుత్వం చేపట్టిన 4 కొత్త పథకాలు నిజమైన లబ్ధిదారులకు అందాలి అని అన్నారు.అధికారులు పరదర్శకంగా రాజకీయ స్వలాభం లేకుండా ప్రజ ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా వంటి పథకాలు గ్రామ సభల్లో ప్రజలకు వివరించాలి అని తెలిపారు . కొన్ని గ్రామాల్లో ప్రజల్లో అసహనం వ్యక్తం అవుతుందన్నారు.కావున మీ.మీ. మండలంలోని ఎంపీడీఓ . ఎంర్ ఓ . లు, సమస్యనీ పరీక్షరించే విదంగా చర్యలు చేపట్టి,గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించే ముందు ప్రజలకు తెలియపరచాలి, అని వివరించారు.పత్రిక, ప్రకటనలు, సోషల్ మీడియా వంటి వాటిని అధికారులు ఉపయోగించుకోవాలి, అని తెలియజేసారు. ప్రజలు అందరు గ్రామ సభల్లో అధికారులకు సహకరించి తమ పేరు రాకపోతే మళ్ళీ దరఖాస్తు చేసుకోవాలి కానీ అధికారుల విధులకు అడ్డుపడవద్దు అని మనవిచేస్తున్న అన్నారు.మీకు తీన్మార్ మల్లన్న టీం ఎప్పుడు అందుబాటులో ఉంటుంది అనిపేర్కొన్నారు . గ్రామ సభల్లో తీన్మార్ మల్లన్న టీం,అందుబాటలో ఉండి ప్రజలకు అధికారులకు సహాయం అందించగలరని, తెలిపారు.