
(పయనించే సూర్యుడు అక్టోబర్ 13 రాజేష్)
ఈరోజు దౌల్తాబాద్ మండల కేంద్రంలో ఆగ్రోస్ 2 రైతు సేవ కేంద్రాన్ని ప్రారంభిస్తున్న ఏవో సాయికిరణ్ నాయకులు. ఈరోజు మండల కేంద్రంలో రైతుల మేలు కోసమే ఆగ్రోస్ 2 చూసేవా కేంద్రాన్ని ప్రారంభించమని ఏవో సాయికిరణ్. అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని దీపం పల్లి రోడ్ లో మజీద్ హుస్సేన్ నూతనంగా ఏర్పాటుచేసిన ఆగ్రోస్ 2 రైతు సేవ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు సయ్యద్ రహీమ్ మొద్దీన్. స్టీవెన్ రెడ్డి. పి ఏసిఎస్ డైరెక్టర్ బుడ్డా రమేష్. సయ్యద్ కలిలోద్దీన్. తదితరులు రైతులు పాల్గొనడం జరిగింది