
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి గుమ్మడి నరసయ్య మాజీ ఎమ్మెల్యే కోటకొండ, గార్లపాడు గ్రామాలను నూతన మండలంగా ఏర్పాటు చేయాలని మెమోరండం ఇవ్వడం జరిగింది. కార్యక్రమంలో నారాయణపేట జిల్లా సిపిఐ (ఎంఎల్ )మాస్ లైన్ జిల్లా కార్యదర్శి బి రాము. పార్టీ టౌన్ కార్యదర్శి . కాశీనాథ్ జిల్లా నాయకులు యాదగిరి హాజీ లు పాల్గొన్నారు
