
పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్ ఫిబ్రవరి 12 మామిడిపెల్లి లక్ష్మణ్ జగిత్యాల జిల్లా రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామంలో ఈనెల 13 (నేడు) ప్రఖ్యాత కంటి వైద్య నిపుణులు డా. జి.మృదుల రెడ్డి ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ ఆవరణలో ఉదయం 8 గంటల నుండి ఉదయం 10:30 వరకు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించబడునని,ఉచిత కంటి పరీక్షలు,ఉచితంగా మందుల పంపిణీ చేయబడునని వైద్యులు తెలిపారు.అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వైద్య బృందం కోరారు.