
పయనించే సూర్యుడు జూలై 3 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మూడవ తేదీ గురువారం ఉదయం 9.30 గంటల నుంచి చేజర్లలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం పలు అభివృద్ధి పనులకు భూమి పూజ . ప్రారంభోత్సవ కార్యక్రమాలలో పాల్గొంటారు.మధ్యాహ్నం 12.00 గంటలకు చేజర్ల బస్టాండ్ ఆవరణలో మంత్రి ప్రెస్ మీట్ నిర్వహిస్తారు. మీడియా మిత్రులు హాజరై కవరేజ్ చేయవలసిందిగా కోరడమైనది. ఈ కార్యక్రమానికి చేజర్ల మండల నాయకులు కార్యకర్తలు అభిమానులు యువకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టిడిపి మండల నాయకులు తెలిపారు