పయనించే సూర్యుడు( న్యూస్) జనవరి10 ( రిపోర్టర్ సి తిమ్మప్ప )మక్తల్ నియోజకవర్గం ఆత్మకూరు మండల కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభించిన మక్తల్ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ డా”వాకిటి శ్రీహరి.
ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా నేడు నూతన ఆక్సీజన్ పార్క్ ను, మున్సిపల్ పార్క్ ను, స్ట్రీట్ లైట్స్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పరమేశ్వర్, రహమతుల్ల, తులసీ రాజ్, నల్లగొండ శీను, గంగాధర్ గౌడ్, విజయలక్మి,రఫీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు….*